Notepad++ download and installation in Telugu Satyam 0 Notepad ++ v7.3.1 download క్రింది లింక్‌లను క్లిక్ చేసినట్లయితే ఈ softwareను download చేయవచ్చును. https://notepad-plus-plus.org/download/v7.3.1.html పైన తెల్పిన సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి HTML ప్రోగ్రామింగ్ వెబ్ పేజీలను తయారు చేయవచ్చును. Notepad ++ installation : 1. పై లింకును క్లిక్ చేసి డౌన్లోడ్ చెయ్యలి. తరువాత డౌన్లోడ్ అయిన file ను right button ఉపయోగించి run చెయ్యాలి. పైన చూపించిన screen shots ఆధారంగా notepad ++ softwareను inatall చెయ్యండి. Notepad++ download and installation in Telugu Notepad ++ v7.3.1 download క్రింది లింక్‌లను క్లిక్ చేసినట్లయితే ఈ softwareను download ... మరింత చదవండి »